Jagananna Suraksha – Survey Volunteer Mobile App

Admin
By -
0

 Jagananna Suraksha – Survey

Volunteer Mobile Application


Note: Camp Schedule తేదీ నకు 7 రోజుల ముందు మాత్రమే సర్వే open అవుతుంది

     వాలంటీర్స్ వారి యొక్క ఆధార్ నెంబర్  నమోదు చేసి, ఆధార్  authentication ద్వారా లాగిన్ అవాాలి. లాగిన్ అయిన తరువాత "సురక్షా కార్యక్రమం " అనే option మీద క్లిక్ చెయ్యయలి


➢ వాలంటీర్స్ "సురక్షా కార్యక్రమం" option మీదా  క్లిక్  చేసిన తరువాత, వారి యొక్క క్లస్టర్  పరిధిలో ఉన్నా  Households అందరి కుటంబ వివరాలు display అవుతాయి. వాలంటీర్స్ "Household ID" మీద ి్క చేసిన తరువాత కుటంబ టభ్యయ లు యొక్క వివరాలు display అవుతాయ


➢ ఆ కుటుంబానికి సంబంధించిన  "Six Step" వివరాలను వాలంటీర్స్ verify చేయాలి . మరియు ప్రజల సంక్షమం  కొరకు ప్రభుత్వం  అమలు చేస్తున్నా వివిధ పథకాల గురించి ప్రజలకు  వివరించాలి.


➢ "జగనన్న సురక్షా కార్యక్రమం" గురించి పైన display అవుతున్న ప్రశ్నలన్నింటికీ వాలంటీర్స్ వివరాలు నమోదు చెయ్యవలసి వుంటుంది. కుటుంబ సభ్యులు అక్కడ display అవుతున్న services నందు ఏవైనా services కావాలనుకుంటే వారి యొక్క వివరాలు check చేసి, వారికి క్యాంపు తేదీ మరియు సమయం గురించి తెలియజేసి, ఆ రోజున క్యాంపు వద్దకి రావాలని తెలియజేయాలి



➢ వాలంటీర్స్, పైన కనబడుతున్న సేవలు గురించి ప్రజలకు వివరించి, చైతన్యం కలిగించాలి.


➢  కుటుంబ సభ్యుల యొక్క photo ని capture చెయ్యాలి. Capture చేసిన తరువాత ఆ household కి సంబందించిన latitude and longitude వివరాలు నమోదు కావడం జరుగుతుంది.

➢ Household కి సంబందించిన కుటుంబ సభ్యుడు/సభ్యురాలు యొక్క eKYC ని ఈ క్రింద వున్న ఏదైనా option select చేసుకొని పూర్తి చెయ్యాలి. 1) Biometric 2)IRIS 3)Facial



eKYC "Suraksha details Submitted successfully." e display అవుతుంది.



పూర్తి వివరాలకు  క్రింది వాటిని సందర్శించండి 


VOLUNTEER APP DOWNLOAD

    Jagananna Suraksha Volunteer Survey Dash Board Click Here


Jagananna Suraksha Standard Operating Procedures (SOP) DOWNLOAD


మీ సచివాలయం జగనన్న సురక్షా కార్యక్రమం ఎ  రోజు నిర్వహిస్తారో మీరు ఇక్కడ క్లిక్ చేసి తెలుస్కోవచ్చు  

జగనన్న సురక్ష క్యాంపు తేదీ తెలుసుకునే విధానము:

● Step 1 : మీ సచివాలయ పరిధిలో ఏ రోజు జగనన్న సురక్ష క్యాంపు ఉంటుందో తెలుసుకోవటానికి ముందుగా కింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేయాలి.👇

[ఇక్కడ క్లిక్  ] చేయండి

● Step 2: Home Page Know your Jagananna Suraksha camp date అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

● Step 3 తరువాత ఆయా సచివాలయ పరిధికి సంబంధించిన వ్యక్తి యొక్క ఆధార నెంబర్ లేదా సచివాలయం ఉన్నటువంటి జిల్లా మండలం గ్రామమును సెలెక్ట్ చేసి Check Status పై క్లిక్ చేయాలి. వెంటనే సచివాలయం పేరు, మీ యొక్క సచివాలయం కోడు, సచివాలయం యొక్క షెడ్యూల్ తేదీ చూపించడం జరుగును.


Post a Comment

0Comments

Please Comment ......Thank You

Post a Comment (0)