AEPDS APP Distribution Tracking Through Volunteers గ్రామా వార్డ్ వాలంటీర్స్ కి మరో సర్వే ఏర్పాటుచేయడం జరిగింది

Admin
By -
0

 వాలంటీర్స్ కి మరో సర్వే రాష్ట్ర ప్రభుత్వం గ్రామా వార్డ్ వాలంటీర్స్ కి మరో సర్వే ఏర్పాటుచేయడం జరిగింది, గ్రామా వార్డ్ వాలంటీర్స్  ఈ క్రింది విధం చేయవలెను 

AEPDS  APP  ను ఈ క్రింది లింక్ వుపయోగించి డౌన్లోడ్ చేసుకోవొచ్చు 

ఈ సర్వేకి  దీనికి గ్రామా వార్డ్ వాలంటీర్స్ కి  ఈనెల జీతంలో 750 రూపాయలు అదనముగా ఇవ్వబడును.

PDF LINK : Click Here



అందరు వాలంటీర్స్ కి విజ్ఞప్తి.
గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశముల మేరకు MDU వాహనములు రేషన్ పంపిణీ సమయము లో మీరు మీ ఏరియా లో వాహనము వెంటనే ఉండవలెను.
ఇందుకు గాను Aepds app కొత్తది పెట్టినారు.
రేపు ఉదయము మీ దగ్గర వున్నా Aepds app uninstall చేసి గూగుల్ ప్లేస్టోర్ నుండి మరల కొత్తగా డౌన్లోడ్ చేసుకోవలెను. అందులో కొత్తగా రెండు ఫీచర్స్ వున్నాయి.
మొదటిది డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్. అది ఓపెన్ చేసి పైన చూపిన విధంగా ఇప్పటికే మీరు /MDU ఆపరేటర్ కలిసి ఎంపిక చేసివున్నా పంపిణీ పాయింట్స్ app లో capture చేయవలెను.
ఈ ప్రక్రియ రేపు ముగించవలెను. మీకు ఏమైనా సందేహములు వస్తే DT గారిని అడగవచ్చు.
రెండవది..1st నుండి పంపిణీ ప్రారంభించిన రోజు మీరు app లో మీరు capture చేసిన పాయింట్స్ వద్దనే పంపిణీ చేయాలి.
మీరు పంపిణీ సమయం లో వున్నందుకు గాను మీకు గౌరవవేతనం గా Rs.750/- ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించినారు.
కావున మీ సహకారం తో మనము అందరం కార్డుదారులకు సేవలు అందించే విషయం లో శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాము.

 











Post a Comment

0Comments

Please Comment ......Thank You

Post a Comment (0)