GOOD News APPSC Group 2, APPSC Group 2 Notification 2023 Released నేటి నుంచి గ్రూపు-2 దరఖాస్తుల స్వీకరణ

Admin
By -
0

 నేటి నుంచి గ్రూపు-2 దరఖాస్తుల స్వీకరణ




 

News Pro. : గ్రూపు-2 పోస్టులకు  దరఖాస్తుల స్వీకరణ



ఈనెల 21 నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్ల డించింది. ఉద్యోగాల ఖాళీలు, వయోపరిమితి, విద్యార్హతల వివరాలను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. స్క్రీనింగ్ పరీక్షను ఫిబ్రవరి 25న నిర్వహించనుంది.

Post a Comment

0Comments

Please Comment ......Thank You

Post a Comment (0)