Volunteers Updates వాలంటీర్లకు గుడ్ న్యూస్.. మరో నగదు ప్రోత్సాహకం

Admin
By -
0

  వాలంటీర్లకు గుడ్ న్యూస్.. మరో నగదు ప్రోత్సాహకం




YSR ఆసరా, పెన్షన్ కానుక, చేయూత పథకాలలో 3 మంచి పనితీరు కనబర్చిన వాలంటీర్లను సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండల, పట్టణ, జోనల్  స్థాయిలో ఎంపికైన వారికి రూ.15వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20వేలు, జిల్లా స్థాయిల్లో రూ.25వేలు చొప్పున ఇవ్వనున్నారు. ప్రతి లెవల్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఏటా సేవా వజ్ర, సేవా ఇలా రత్న, సేవా మిత్ర అవార్డుల్ని వాలంటీర్లకు ప్రభుత్వం అందిస్తోంది.


Post a Comment

0Comments

Please Comment ......Thank You

Post a Comment (0)